Thursday, 24 August 2017

Nee Bidda Perenti Uyyalo Bathukamma Song Telugu Lyrics





బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
నీ  బిడ్డ పేరేంటి ఉయ్యాలో 
ఒక్కడే  మాయన్న ఉయ్యాలో వొచ్చాన్న పోడు  ఉయ్యాలో
ఎట్లడ్డు చెల్లెలా ఉయ్యాలో ఎరడ్డమాయే ఉయ్యాలో
యేరు కు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డమాయే ఉయ్యాలో
తోటకు తొంబై ఉయ్యాలో తలుపు అడ్డమాయే ఉయ్యాలో
తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి సీలలు ఉయ్యాలో
వెండి సీలలందున ఉయ్యాలో వేలభద్ర చెట్టు ఉయ్యాలో
వేలభద్ర చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో
ఏడు మొగ్గల పట్టి ఉయ్యాలో తక్కెడ పట్టి  ఉయ్యాలో
ముసలిది వణికింది ఉయ్యాలో ముత్యాల పట్టి ఉయ్యాలో
వయసుది  వణికింది ఉయ్యాలో వయనల పట్టి  ఉయ్యాలో
పట్టి పట్టి ఉయ్యాలో కలరాశి పోసి ఉయ్యాలో


Nee Bidda Perenti Uyyalo Bathukamma Song free Download

                                                                               

No comments:

Post a Comment

Okkokka Akshinthalu Bathukamma Song Lyrics

Okkokka Akshinthalu - Bathukamma Song Lyrics ఒక్కొక్క అక్షింతలు   గౌరమ్మ   ఒక్క మల్లె సారెలు   నిన్నుతలచి మా అన్నలు గౌర...